ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసిన ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ సలహాదారు, భోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కి వివరించారు.నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ద్వారా అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో క్లబ్ పని చేస్తున్నదని కార్యవర్గ సభ్యులు తెలిపారు. క్లబ్ భవిష్యత్తు కార్యక్రమాలకు ఎమ్మెల్యే ...