ఇందల్వాయిలో వనదేవతలకు బోనాల సమర్పణ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి, గన్నారం, తీర్మాన్ పల్లి, మల్లాపూర్, గౌరారం, డోన్కల్ గ్రామాలలో ఆదివారం గ్రామంలోని వన దేవతలకు బోనాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా వనదేవతలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ లు ప్రార్థించారు. వనదేవతల మొక్కులను తీర్చుకున్నటువంటి గ్రామ కమిటీ సభ్యులు వన భోజనాలకు కుటుంబ సమేతంగా తరలి వెళ్లారు. ఆదివారం పోచమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో...