ఒడిస్సా టూ నాందేడ్
. . . 20 లక్షల గంజాయి పట్టివేత . . . ఇద్దరిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ బాన్సువాడ, బతుకమ్మ : ఒడిస్సాలో పెరిగిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా నాందేడ్ కు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా అంబాల గ్రామానికి చెందిన తిరుపతి,...