సామాన్యుని మోరి స్థలం కబ్జా

బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దౌర్జన్యం అధికారులు తన మాటను కాదనరనే నమ్మకం పక్కనున్న ఖాళీ స్థలం ఓనర్లను బెదిరిస్తున్న వైనం   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజా ప్రతినిధి అంటే పదిమందికి ఆదర్శంగా ఉంటూ తాను తప్పు చేయకుండా ఇతరులు తప్పు చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధి పై ఉంటుంది. అలాంటి ప్రతినిధులే ఇతరుల స్థలాలను కబ్జా చేస్తూ, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి స్థలం పక్కన ఎంత ఉంటే అంత స్థలాన్ని కబ్జా చేయడమే నేటి ప్రజా...