పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్ట్..

నందిపేట్, బతుకమ్మ : డ్యూటీ లో వున్నా పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన సంఘటన నందిపేట్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.  పోలీసు  సిబ్బంది బుధవారం సాయంత్రం నందిపేట్ నుండి శాపూర్ వేళ్ళు మార్గంలో వాహనాల తనిఖీ చేస్తుండగా షాపూర్ నుండి నందిపేట్ వైపు వస్తున్న హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ ను పోలీసులు ఆపారు. వాహనం నడుపుతున్న పోశెట్టి అనే వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా అ వాహనంపై వెనకాల ఉన్న ఎర్రం పవన్ అనే...