భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గతంలో బీసీ స్టడీ సర్కిల్ కొరకు గంగస్థాన్లో స్థలం కేటాయించడం జరిగిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం కాలేకపోయిందని ఆ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించి లేదా కొత్త స్థలం చూసి బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం త్వరతిగతిన చేయించాలని నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో గల బీసీ స్టడీ సర్కిల్ చాలా అద్భుతమైన ఫలితాలతో ప్రభుత్వం నిర్వహిస్తుందని అందులో చదువుకున్న విద్యార్థులందరికీ పై చదువులు మరియు ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్...