Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 2:49 pm Posted by : ramakrishna

నాందెడ్ లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో నాందెడ్ లో 14వ తేదీన నిర్వహించనున్నబహిరంగ సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బుధవారం పరిశీలించారు. వారివెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జరిత, నుడా చైర్మన్ కేశ వేణు, కార్పొరేటర్ హరుణ్ ఖాన్ తదితరులున్నారు.