నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం : ఎస్ఈ.రవీందర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని ఎస్ఈ.రవీందర్ అన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం 33 కెవి సంగం సబ్ స్టేషన్ కు ప్రస్తుతం 33 కెవి చిన్నపెంట ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా అందజేశామని తెలిపారు. 33 కెవి రుద్రూర్ ఫీడర్ నుండి సంఘం సబ్స్టేషన్ వరకు 3.5 కిలోమీటర్ల లైన్తో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయడానికి అనుసంధానం చేశామన్నారు. 33 కేవి రుద్రూర్ ఫీడర్ 30 లక్షల...