గోదావరికి హారతి

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని ఉమ్మెడలో గోదావరికి హారతి ఇచ్చారు. ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పాల్గొని గోదావరి  మాతకు హారతి సమర్పించారు. 11 సంవత్సరాల క్రితం రాష్ట్ర గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని 11 పుష్కర ఘాట్లలో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో గోదావరికి హారతి ఇస్తున్నారు. అప్పటి నుంచి మాజీ సర్పంచ్ రాముడ  పోశెట్టి గ్రామ వీడీసీ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వేడుకల్లో పలుగుట్ట స్వామిజీ మంగి రాములు  మహరాజ్  ఆధ్వర్యంలో...