ఓబీసీ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : గోవా రాష్ట్రంలో ఆగస్టు 7 న జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభకు సంబంధించిన గోడపత్రికను గురువారం నగరంలో జిల్లా బీసీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్  నుంచి పెద్ద ఎత్తున బీసీలు మహాసభకు  తరలి రావాలని జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తారన్నారు. మహాసభలో బీసీలకు దేశవ్యాప్తంగా కుల...