శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం

  . . . మంత్రి అజారుద్దీన్ కోదండరాం లచే ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్    . . . హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు   హైదరాబాద్, బతుకమ్మ :   మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన అజారుద్దీన్, ప్రొపెసర్ కోదండరాం తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్...