మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఎల్లారెడ్డి సీడీపీఓ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెలలో పోషణ పక్షం కార్యక్రమాలు ఎల్లారెడ్డి ప్రాజెక్ట్ పరిధి లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించామని తెలిపారు. పోషణ పక్షంలో మొదటి 1000 రోజుల పై దృష్టి గురించి, లబ్ధిదారుల మోడ్యూల్ ని ప్రజాదరణ పొందించుట గురించి, ఎంఏఎం/ఎస్ఎస్పీ ...