నేషనల్ క్యారం పోటీలకు నూతికట్టు సతీష్ ఎంపిక
భీమ్‌గల్, బతుకమ్మ : వచ్చే ఫిబ్రవరి నెల 17 నుండి 22 వరకు నిర్వహించనున్న నేషనల్ లెవల్ క్యారం పోటీలకు భీమ్ గల్ పట్టణానికి చెందిన నూతికట్టు సతీష్ ఎంపికయ్యారు. శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మహారాష్ట్రలోని పూణేలో 2024-25 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవల్ క్యారం పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి 6 గురు క్యారం సభ్యుల్ని ఎంపిక చేసే ప్రక్రియాలో భాగంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈనెల 23, 24 తేదీల్లో ...