నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముక
. . . ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నాగ మోహన్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రోగుల పట్ల కరుణ, సేవాభావం, అంకితభావంతో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముకలని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నాగ మోహన్ రావు అన్నారు. మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం నర్సింగ్ ప్రతిజ్ఞను...