నర్సింగ్ ఒక వృత్తి కాదు.. సేవా, మానవత్వానికి నిలువెత్తు రూపం

మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ   ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సులకు ఘనంగా సన్మానించి, నర్సింగ్ ఒక వృత్తి కాదు – అది సేవా మానవత్వానికి నిలువెత్తు రూపం అని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుకుల సత్యనారాయణ అన్నారు.   ప్రతి సంవత్సరం మే 12న జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవా తత్త్వాలను స్మరించుకుంటూ, ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ...