వృద్ధాశ్రమం నిర్వహణను మెరుగుపర్చాలి
. . . వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండలం రాంపూర్ లో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. వృద్ధాశ్రమంలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు విశ్రాంతి తీసుకునే గదులలో వసతులు గమనించిన కలెక్టర్, కూలర్లు, టెలివిజన్ వంటి సదుపాయాలు లేకపోవడం...