పోచంపాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్స్ డే

బతుకమ్మ ,మెండోరా: మెండోరా మండలం పోచంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ డే సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్, డాక్టర్ రాకేష్ నర్సుల పాత్ర చాలా విలువైనది విలువైనదిగా నర్సింగ్ డే సందర్భంగా తెలిపినారు.   ఈ కార్యక్రమంలో భారతి, స్టాఫ్ నర్స్ నిస్సి, గంగారత్నం,  సుజాత, అరుణ, మనిషా, చంద్ర బాగ్, మరియా,ఎస్తేరు, గోలి రమేష్, చిన్నయ్య తదితరులు...