కార్మికవర్గ ఐక్య పోరాటాలకు కేరాఫ్ నూర్జహాన్
. . . సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అతిచిన్న వయసులోనే పోరాటంలో పరుగులు పెడుతూ అభాగ్యులకు,దోపిడీకి గురవుతున్న వారికి అండగా నిలిచిన ధ్రువతార దూరమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు... . సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఈ నెల 11 తన అనారోగ్య సమస్యతో మృతిచెందగా.. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్...