నూర్జహాన్ ఆశయ సాధనకు కృషి చేయాలి
. . . సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ రుద్రూర్, బతుకమ్మ : సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ అకాల మృతి కార్మిక వర్గానికి తీరని లోటు అని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. మంగళవారం రుద్రూర్ పీహెచ్ సీలో నూర్జహాన్ సంతాప సభను సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ...