పోలీస్ స్టేషన్ ముందు న్యూసెన్స్.. ఒకరి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి న్యూసెన్స్ చేయడంతో అరెస్టు చేసినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ యాసిర్ అరాఫత్ శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బురుడుగల్లి చెందిన జంబిలం దిలీప్ ఎలాంటి పని లేకుండా జల్సాలకు అలవాటు పడి తన తల్లిని డబ్బులు ఇవ్వమని కొట్టేవాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో  100 నంబరుకి కాల్ చేయగా పోలీస్ సిబ్బంది వాళ్ల ఇంటికి వెళ్లి తల్లి ని ఎందుకు కొడుతున్నావని...