నుడా పరిధి విస్తరణ
నుడా పరిధిలోకి 380 గ్రామాలు నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధి విస్థరిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ జిఓ 271 ఉత్తర్వులు జారీ చేసారు. గతంలొ నుడా పరిధిలోకి నగర పాలక సంస్థ పరిధిలొ నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ లతో పాటు 88 గ్రామాలు ఉండేవి. తాజాగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని 380...