కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసమే నుడా విస్తరణ
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరించాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలతోఐదు వందల నలభై ఒకటి గ్రామపంచాయతీలు ఉన్నాయని, నిజామాబాద్ నూడ పరిధిలో ఇప్పటి వరకే బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ అసెంబ్లీకి సంబంధించిన 73 గ్రామాలు నూడా పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నూడా...