Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 3:04 pm Posted by : ramakrishna

హోలీ వేడుకల్లో పాల్గొన్న నుడా చైర్మన్ కేశవేణు

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో కాంగ్రెస్ నాయకులు నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి శుక్రవారం హోలీ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేశవేణు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Nuda Chairman Keshavenu participates in Holi celebrations