Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 7:45 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ సమస్య ప్రాంతాలను పరిశీలించిన నుడా చైర్మన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎసిపి నారాయణ , సిఐ ప్రసాద్ తో పాటు ట్రాఫిక్ సమస్యలతో ప్రాంతాలను బుధవారం నుడా చైర్మన్ కేశవేణు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త ట్రాఫిక్ సిగ్నల్ మౌలిక సదుపాయాలను స్థాపించడానికి అవసరమైన నిధులు నుడా నుండి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Nuda Chairman inspects traffic problem areas