ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి
కామారెడ్డి, బతుకమ్మ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా అయిన చిత్రపటానికి టిడిపి జిల్లా నాయకులు కేసిరెడ్డి మాణిక్య రెడ్డి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కామాడి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇందులో భాగంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు మాణిక్య రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందని ఎన్టీఆర్ ప్రజలకు ఎంతో సేవ చేశారని వారి...