కలియుగ అవతార పురుషుడు ఎన్టీఆర్

బతుకమ్మ, నాగిరెడ్డిపేట :  కలియుగ అవతార పురుషుడు, తరతరాలకు దార్శనికుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని నాగిరెడ్డిపేట మాజీ ఎంపీపీ దివిటి రాజ్ దాస్ కొనియాడారు. బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 102 వ జయంతిని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి మాజీ ఎంపీపీ దివీటి రాజ్ దాస్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు...