కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి
బతుకమ్మ, బోధన్: తెలుగు చలనచిత్ర నటుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతోత్సవం బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కమ్మ సంఘంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి అనుబంధంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కమ్మ సంఘం, ఎన్టీఆర్ అభిమాన సంఘ కమిటీ అధ్యక్షులు శివన్నారాయణ, కమిటీ ప్రముఖులు, సభ్యులు, బిజెపి నాయకులు అడ్లూరి శ్రీనివాస్ పాల్గొని ఎన్టీఆర్...