ఎన్ టిఎ ను రద్దు చేయాలి

  . . . బాధ్యులను కఠినంగా శిక్షించాలి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీక్ చేయడం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని, గతంలో కూడా అనేక సార్లు లీక్ కావడం జరిగిందని,...