ఎన్ఎస్యుఐ నాయకుడిని ఉరితీయాలి
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒడిస్సాలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఎన్ఎస్యుఐ నాయకుడిని ఉరితీయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ, ఇందూరు విభాగ్ కన్వీనర్ శశి డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఒడిశాలో వరుసగా జరుగుతున్న వివిధ అత్యాచారాలలో ఎన్ఎస్యుఐ నాయకుల హస్తాన్ని నిరసిస్తూ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుల పేరుతో ఎన్ఎస్యుఐ లీడర్లు అమ్మాయిలను అత్యాచారం చేయటం దుర్మార్గమైన...