ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్ఎస్యూఐI 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ  నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో బుధవారం ఎన్.ఎస్.యు.ఐ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.   ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా...