తె.యూ.లో ఘనంగా ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ యూఐ   ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్. కళాశాల ముందు యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ  అధ్యక్షులు సాగర్ నాయక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘం ముందు ఉంటుందన్నారు. యూనివర్సిటీ ఎన్ఎస్...