ఎన్.ఎస్.యు.ఐ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది
. . . ఎన్.ఎస్.యు.ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వరద బట్టు వేణురాజ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్.ఎస్.యు.ఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చి దిద్దుతుందని వరద బట్టు వేణురాజ్ అన్నారు. గురువారం ఎన్.ఎస్.యు.ఐ 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో...