విద్యార్థుల సమస్యలపై పోరాడే విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యు.ఐ

ఎన్ ఎస్ యు ఐ నాయకులు దత్తాద్రి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్ఎస్ యు ఐ విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు దత్తాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు  బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ ఎప్పుడు విద్యార్థిని నిరుద్యోగులు పక్షాన పోరాటం చేస్తుందని, విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ఎన్ ఎస్ యు ఐ నాయకులు పోరాడి ఆ సమస్య...