ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల శ్రమదానం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల సూచన మేరకు కళాశాల  పరిసరాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించినట్టు తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మామిడాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని దీని కొరకు ప్రతి ఒక్కరూ...