సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ఎన్ఎస్ఎస్ తీర్చిదిద్దుతుంది
. . . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.అపర్ణ డిచ్ పల్లి, బతుకమ్మ : విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే వేదికగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిలుస్తాయని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) యూనిట్-II ఆధ్వర్యంలో డిచ్‌పల్లి గ్రామంలో ఏప్రిల్ 24 నుండి 30 వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిబిరం శుక్రవారం ప్రారంభించారు. శిబిరంలో భాగంగా నిర్వహించిన మొక్కల నాటకం (ప్లాంటేషన్ డ్రైవ్)...