ఆకుల కొండూరులో ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం

ఇందూర్, బతుకమ్మ:  గిరిరాజ్  ప్రభుత్వ  కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్  శిబిరాన్ని ఆకుల కొండూరు గ్రామంలో గురువారం ప్రారంభించారు. యూనిట్ ఇంచార్జి డాక్టర్ వెంకటరమణ రెడ్డి మాట్లాడతూ ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగుతుందని చెప్పారు. 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే గాకుండా వివిధ అంశాలపై అవగాహనా కల్పిస్తారని చెప్పారు.  ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, గ్రామం అభివృద్ధి కమిటీ సభ్యులు సుమన్, భోజన్న, దేవదాసు, గణేష్, మాజీ సర్పంచ్ అశోక్, పంచాయితీ కార్యదర్శి ఉమా ,...