ఎన్ ఎస్ ఎఫ్ బోధన్ చక్కెర ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి
. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్, బతుకమ్మ : ఎన్ ఎస్ ఎఫ్ ఫ్యాక్టరీ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే తెరిపిస్తామని రైతులకు హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని ,కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫ్యాక్టరీ తెరిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో భూమయ్య విలేఖరులతో మాట్లాడుతూ.....ఎన్ ఎస్ ఎఫ్ ఫ్యాక్టరీ లే...