ఎన్.ఎస్.సి, ఎన్.పి.ఎల్  – 2026 స్పోర్ట్స్ మీట్

  . . . 32 క్రికెట్ టీమ్స్ కు డ్రా సిస్టమ్ నిర్వహణ   . . . గ్రూప్ ఏ లో 16 టీమ్స్, గ్రూప్ బి లో 16 టీమ్స్   నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం 32 క్రికెట్ టీములు దరఖాస్తు చేసుకున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ టీములను డ్రా సిస్టం ద్వారా ఏ...