బాధిత మహిళకు ఎన్ఎస్ యుఐ ఆర్థిక సహాయం

బతుకమ్మ, భీంగల్ : భీమ్‌గల్ పట్టణానికి చెందిన జుబేదా(60)అనే మహిళా గత రెండు సంవత్సరాలుగా చెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆమె వైద్యం కోసం స్థానిక ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆదివారం ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆమె పరిస్థిని తెలుసుకున్న ఈ యువకులు నిరుపేద, భాదిత మహిళ జుబేదా కు చికిత్స నిమిత్తం ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్, నాయకులు భోజ రాజు, పుప్పాల విశాల్, సుంకరి సురేష్ లు కలిసి సహాయంగా రూ.5500 ఆర్థిక సహాయాన్ని...