బీరప్ప మందిరానికి గ్రానైట్, టైల్స్ ను అందించిన ఎన్ఆర్ఐ శశాంక్

  పోతంగల్, బతుకమ్మ :   భారతీయ జనతా పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ను సుంకిని గ్రామ ప్రజలు గుడికి సహాయం అడగగా ఇచ్చిన మాట ప్రకారం పోతంగల్ మండలం సుంకిని గ్రామానికి చెందిన బీరప్ప మందిరం నిర్మాణంలో భాగంగా మందిరానికి కావలసిన గ్రానైట్, టైల్స్ ను అందించారు. దానికి సంబంధించిన మొత్తం బిల్లును బిజెపి సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్ చేతుల మీదుగా గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ, పోతంగల్ మండల...