నిరుపేద కుటుంబానికి ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయం అందజేత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దాల్ మల్క బాబయ్య కుమార్తె దాల్ మల్క సోని వివాహం కొరకు స్థానిక బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం కొరకు ఆశ్రయించగా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి తన వంతు ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బీజేపీ సీనియర్ నాయకులు వాంకర్ రామరాజ్,...