ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయం
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత.. రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ బూత్ ప్రధాన కార్యదర్శి దావోజీ నవీన్ కి ఇంటి దగ్గర పని చేస్తుండగా కింద పడి కాలు వేలు విరగడం జరిగింది. రుద్రూర్ మండల కమిటీ ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సోమవారం బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి తనకు...