ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయం

రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ గ్రామంలో బైండ్ల గంగాధర్, బుడ్డోల్ల ఎల్లయ్య ఇద్దరి ఇండ్లు వర్షానికి దారుణంగా ఊరుస్తున్నాయి. ఇంటిపైన కప్పుకోవడానికి పట్టాలు కావాలని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి కృష్ణను ఆశ్రయించగా, వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కోనేరు శశాంక్ బాధితుల ఇండ్లకు టార్పాలిన్ పట్టాలు ఇప్పించారు. వీటిని సోమవారం బాధిత  కుటుంబానికి బిజెపి నాయకులు...