బాధిత కుటుంబాలకు ఎన్నారై కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం జేఎన్సీ కాలనీలో  నిరుపేద కుటుంబానికి చెందిన గైని అర్చన వాళ్ళ అమ్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇల్లు లేక, తినడానికి తిండి లేక  దినంగా ఉందని, స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు  ఎన్నారై కోనేరు శశాంక్ తక్షణమే స్పందించి వారి కుటుంబీకులను పరామర్శించి తన వంతుగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా జేయన్సీ కాలనీలో కొంతమంది ఇల్లులు వర్షాలకి కురుస్తూ వర్షం నీళ్లు ఇంట్లోకి వచ్చి...