ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక

రుద్రూర్, బతుకమ్మ : భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై గురువారం ఎత్తోండా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నా వంతుగా బిజెపి పార్టీ కోసం అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సాయ సాకారంతో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిజెపి పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక...