విద్యార్థుల చదువుకు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ చేయూత

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్  గ్రామానికి చెందిన సిద్దార్థ 3వ తరగతి, కృతిక్ కుమార్ 4వ తరగతి, నైనిక యూకేజీ, విగ్నేష్ 2వ తరగతి, ప్రన్వీత్ 3వ తరగతి, నిఖిలేశ్వరి 7వ తరగతి, శ్రీధన్య 1వ తరగతి, ఏడుగురు విద్యార్థులు బోధన్ లోని ఆచార్య విద్యాలయంలో చదువుతున్నారు. వారి చదువు కొరకు రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ  బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ని సహాయం అడగగా, కోనేరు శశాంక్ వెంటనే స్పందించి  విద్యార్థులకు తక్షణమే ఒక...