1,00,116 లడ్డును కైవసం చేసుకున్న ఎన్ఆర్ఐ కౌడప్ శత్రుత్ పటేల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తొమ్మిది రోజుల పాటు లాంభోదరుని వద్ద పూజలందుకున్న లడ్డును రూ.1,00,116కు ఎన్ ఆర్ ఐ కౌడప్ శత్రుత్ పటేల్ కైవసం చేసుకున్నారు. శనివారం నగరంలోని నాందేవ్ వాడలోని శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భారీ ధరకు రూ.1,00,116కు ఎన్ఆర్ఐకి చెందిన కౌడప్ శత్రుత్ పటేల్ సొంతం చేసుకున్నాడు. నిజామాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌడప్ శరత్ పటేల్, ఉమా దంపతుల కుమారుడు...