పవర్ హౌస్ కాంపౌండ్ లో ఎన్పిడిసిఎల్ సిఎండి తనిఖీలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. సిఎండి శనివారం ఉదయం నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్ లో ప్రత్యక్ష్య మయ్యారు. ఉదయం 7 గంటలకే సాధారణ వ్యక్తి వెళ్లి తనిఖీ చేశారు. ఎవ్వరు సిఎండి ని గుర్తు పట్టకపోవడంతో ఆయన నేరుగా కాంపౌండ్ లోని ఏడి ఈ స్టోర్స్, ఏఈ అవుట్డోర్ ఇండోర్ తో కలిసి స్టోర్ పూర్తిగా తిరిగి తనిఖీ చేశారు. ఆధునిక టెక్నాలజీతో...