ఆపరేషన్ కవచ్ ఉచ్చులో ఘరానా దొంగలు
. . . గంటల్లోనే ఆలయ చోరీ కేసు ఛేదన కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ కవచ్ మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది. సదాశివనగర్ మండలంలోని రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి ఇద్దరు అంతర్‌జిల్లా ఘరానా దొంగలను అరెస్టు చేశారు. ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి సదాశివనగర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలోకి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి ప్రవేశించారు. అమ్మవారి...