మున్సిపల్ కార్పొరేషన్ కో అప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ

  . . . ఈ నెల 21 వరకు దరాఖాస్థుల  స్వీకరణ   . . . నిజామాబాద్ బల్ధియాలో అ ముగ్గురు లక్కి పర్సన్స్ ఎవ్వరో   . . . అధికార పార్టి నేతలు ఎవ్వరిని అందలం ఎక్కించెనో    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:   నిజామాబాద్ నగర పాలక సంస్ధ( ఎన్ ఎం సీ) లో ఖాళీగా ఉన్న మూడు కో అప్షన్ పధవుల భర్తికి నోటిపికేషన్ విడుదలైంది.  ఈనెల 13న వచ్చిన ప్రకటనను నాలుగు రోజులకు బయట...